ఆడపిల్ల

కల్లోల కడలి నా మనసు..
కనిపించని అలజడి ఎవరికి తెలుసు..
కష్టాలు,కన్నీళ్లే కలిగించెను వయసు..
అయినా..
ఈ లోకానికి నేనే అలుసు😭
-నందన✍

Comments

Post a Comment

Popular posts from this blog

మనసు

జీవితం