మనసు Get link Facebook X Pinterest Email Other Apps November 19, 2019 మనసు భారంగా ఉన్నప్పుడు మౌనమే సమాధానమౌతుంది.. గుండెల్లో బాధ మోయలేనప్పుడు.. కళ్ళల్లో కన్నీళ్లుగా మారుతుంది Get link Facebook X Pinterest Email Other Apps Comments
ఆడపిల్ల December 14, 2018 కల్లోల కడలి నా మనసు.. కనిపించని అలజడి ఎవరికి తెలుసు.. కష్టాలు,కన్నీళ్లే కలిగించెను వయసు.. అయినా.. ఈ లోకానికి నేనే అలుసు😭 -నందన✍ Read more
జీవితం November 19, 2019 జీవితమనే గులాబీ తోటలో.. మనసుని గాయపరిచే ముళ్లను సైతం.. ఓర్పుతో,నేర్పుతో భరించాలి..తప్పదు! Read more
Comments
Post a Comment