ఆత్మవిశ్వాసం Get link Facebook X Pinterest Email Other Apps December 13, 2018 స్థాయేమో భూమి మీద నిల్చునేలా చేస్తుంటే.. ఆశేమో ఆకాశంలో ఎగరాలని చూస్తుంది.. ఆత్మవిశ్వాసమనే నిచ్చెన వేసుకుని.. ఆశగా చూస్తున్న ఆకాశాన్ని అందుకో.. నీ సంకల్పం గొప్పదైతే అసాధ్యమైంది ఉంటుందా? -నందన✍ Get link Facebook X Pinterest Email Other Apps Comments
మనసు November 19, 2019 మనసు భారంగా ఉన్నప్పుడు మౌనమే సమాధానమౌతుంది.. గుండెల్లో బాధ మోయలేనప్పుడు.. కళ్ళల్లో కన్నీళ్లుగా మారుతుంది Read more
జీవితం November 19, 2019 జీవితమనే గులాబీ తోటలో.. మనసుని గాయపరిచే ముళ్లను సైతం.. ఓర్పుతో,నేర్పుతో భరించాలి..తప్పదు! Read more
ఆడపిల్ల December 14, 2018 కల్లోల కడలి నా మనసు.. కనిపించని అలజడి ఎవరికి తెలుసు.. కష్టాలు,కన్నీళ్లే కలిగించెను వయసు.. అయినా.. ఈ లోకానికి నేనే అలుసు😭 -నందన✍ Read more
Comments
Post a Comment