మగువ

భారం అనుకుంటే తల్లి కడుపులో పిండంగా ఉన్నప్పుడే నలిపేస్తారు..
బాధ్యత అనుకుంటే పెంచి, ఎవడొకడికి పెళ్లి చేసి మెట్టినింటికి పంపిస్తారు..
ఈ సృష్టికి తానే బలం అనుకుంటే..
తన బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం