జవాన్

దేశభద్రత కోసం
కన్నతల్లిని,ఉన్న ఊరుని వదిలి
బంధాలకి దూరంగా ఉంటూ
అవినీతి పందికొక్కులు దేశాన్ని అంగడిబొమ్మగా చేసి అమ్ముతున్నా
మీరు మాత్రం
భరతమాతని ముష్కరుల నుండి కంటిమీద కునుకు లేకుండా కాపాడతారు
ఏమిచ్చినా, ఎంతచేసినా సైనికుడి రుణం తీర్చుకోలేనిది!!

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల