మనసా

ఎన్నాళ్లీ మట్టిపై మెరుస్తావో..
ఏనాడీ కట్టుకథను ముగిస్తావో..
తెలిస్తే బాగుండేది..
ఈ ఆశలకు హద్దు ఉండేది మనసా..

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల