స్ఫూర్తి

ఇవాళ నువ్వు చీకటి నవ్విన చిన్న వెలుగువే కావచ్చు..
కానీ..
రేపు ఏ ప్రళయం తాకలేని పర్వతశిఖరానివి అవుతావు..
అందుకే..
ఎన్నటికీ తలవంచకు..
ఆకలికైనా..
చివరికి ఆ..కలికైనా సరే.....

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం