దైవం
మనకి జన్మనిచ్చిన అమ్మానాన్న
మనకి ఆకలి తీర్చే రైతన్న
మనల్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుడు
మనకి బాధ వస్తే తను కన్నీళ్లు పెట్టుకుని మన సమస్యల్ని పరిష్కరించే స్నేహితుడు
ఈ ప్రపంచంలో వీళ్ళకి మించిన దైవం లేరు!
మనకి జన్మనిచ్చిన అమ్మానాన్న
మనకి ఆకలి తీర్చే రైతన్న
మనల్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుడు
మనకి బాధ వస్తే తను కన్నీళ్లు పెట్టుకుని మన సమస్యల్ని పరిష్కరించే స్నేహితుడు
ఈ ప్రపంచంలో వీళ్ళకి మించిన దైవం లేరు!
Comments
Post a Comment