జీవితం

ఇప్పుడు నువ్వు చీకటి నవ్విన చిన్న వెలుగువే కావొచ్చు..
కానీ..
నీ నీడలో బ్రతికేందుకు ఎన్నో జీవితాలకు నువ్వే వెలుగవుతావు
కాబట్టి..
కష్టాలు, కన్నీళ్లు,అవహేళనలు,అవమానాలు..
చివరికి ఆ "కలి" కి అయినా భయపడకు..
నీ ఆత్మవిశ్వాసం తోడుగా ధైర్యంగా ముందుకు సాగిపో✊

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం