😏

ఒకరి నిస్సహాయతని చేతగానితనం అనుకుని వాడిపై పెత్తనం చేస్తూ విర్రవీగుతున్నావేమో..
"తాడిని తన్నే వాడుంటే..
వాడి తలని తన్నేవాడు కూడా ఉంటాడని" మర్చిపోకు..

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల