పెళ్లి

చిలిపి తగవులే వేదమంత్రాలు
కొంటె తలపులే తలంబ్రాలు
మూగ మనసులే మూడు ముళ్ళు
నీ అడుగులో అడుగునై..
నడవనా ఏడడుగులు..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం