నీకోసం

నాకు...
నీతో ఇలా ఉండాలి..
అలా ఉండాలని ఆశ లేదు
నీకోసమే నేనుండాలి..
నా ఊపిరై నువ్వుండాలి..
ఎందుకంటే...
నిన్ను మించిన వేరే ప్రపంచం నాకు లేదు!!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం