నీకై నేను

నువ్వు నడిచే దారుల్లో ఓ పూలవనమై..
ప్రతి పువ్వులో నా ప్రాణాన్ని దాచి వెళ్తున్నా
నీ పెదాల్లోని నవ్వులు..
ఒక్కసారైనా ఆ పువ్వులో వికసిస్తాయని..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం