నీకై

నేను నిన్ను ఇష్టపడేది..
ఏదో అవసరం కోసమో..
లేకుంటే ఇంకేదో ఆశించి కాదు..
జీవితాంతం నీ కళ్ళల్లో నన్ను చూసుకోవడానికి..
నా గుండెల్లో నిన్ను దాచుకోవడానికి!!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం