నీకై నేను

వెలలేని నీ మనసు కోవెలలో..
నను తలదాచుకోని
చిరువెలుగునై...
వెనుతిరిగి చూడని నీ నడకలో
కడదాకా నను సాగనీ నీ...అడుగునై..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం