నీకై

బాధగా ఉన్నప్పుడు ధైర్యంలా..
కష్టం వచ్చినప్పుడు నీ ఆప్తుడిలా..
ఓదార్పు కావాల్సినప్పుడు నీకు భరోసాలా ఉంటా..
నువ్వు అభిమానించే నా అక్షరాల రూపంలో..
అనుక్షణం నీ తలపుల్లో😊

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం