జీవితం
అధర్మం జీవితం మీద కొడుతున్నా సరే..
ధర్మం మాత్రం నీతులు చెప్తూ కూర్చోమంటుంది..
ఎన్నాళ్ళైనా ఓర్చుకో అంటుంది..
నేటి కలియుగంలో ఓర్చుకునే ప్రతి ఒక్కరు చేతకానోడికిందే లెక్క..
కాబట్టి..
ఓర్చుకోకు..
నీపై విసిరే మాటలనే రాళ్లతో..
నీ ఎదుగుదలకు పునాది నిర్మించుకో..
Comments
Post a Comment