స్నేహం
అవసరానికి మాత్రమే గుర్తొచ్చే కోటి పరిచయాలకన్నా..
అక్కరకురాని లక్షలమంది అనుచరులకన్నా..
పరిస్థితుల్ని బట్టి మారిపోయే వెయ్యి మంది ధైర్యం కన్నా..
నన్ను అర్థం చేసుకుని అన్ని పరిస్థితుల్లో నా తోడుంటూ నడిపించే నీ "స్నేహమే" నాకు మిన్న...

Comments
Post a Comment