నీకోసం

చీకటిలో వెలుగులా...
వేదనలో చిరునవ్వులా..
కనుపాపకు చూపులా..
చేయి విడువక తోడు నిలువనా..
చివరి వరకు నీ జతగా సాగనా!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం