నీకోసం

అలుపెరుగని ఆరాటంలో..
అడుగడుగున మోమాటంలో..
గతి మారిన ఏకాంతంలో..
నీ జతకై జీవిస్తున్నా❤

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం