బంధం

అందని ఆకాశాన్నే అందుకుంటున్నాం..
అలాంటిది..
మనసులో ఉన్న అసూయ,ద్వేషాలు..
పగ,ప్రతికారాలు చంపుకుని దూరమైన బంధాల్ని కలుపుకోలేమా?

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం