నీకోసం

వందల కొద్ది దారులుండగా..
నడవనా నీ ప్రతిబాటలో
చీకటిలో సైతం నీ తొడులా వెంటారానా నీ ప్రతి అడుగులో
పున్నమిరాత్రి వెన్నెలలా
కనిపించనా నీ ప్రతి తలపులో
కడలి చేరే అలలా..
నీకై వేచి చూడనా నా ప్రతి జన్మలో!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం