స్నేహం

చీకటి మలుపులలో అడుగులు జతకలిపి
వెలుగుల పల్లకిలో నీడలా నడిపించే
నా నేస్తానివై ..
ప్రతిజన్మలో నువ్వే నాతోడై ఉండాలి!!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం