పోరాటం

చావును కూడా చంపాలంటే..
నలుగురికోసం బ్రతికి చూడు..
ఓటమినే ఓడించాలంటే..
గెలిచేవరకు పోరాడి చూడు..

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల