బంధం

ఇప్పుడున్న బంధాలన్నీ మనసుతో ముడిపడినవి కాదు..
కేవలం అవసరానికి వాడుకుంటూ..
పరిస్థితుల్ని బట్టి మారిపోతు..
దూరమవుతూ..
దూరం చేస్తున్నవే..
కాబట్టి సహకరిస్తే సాగించు..
నిన్ను శాసిస్తే ముగించు👍

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం