అల్లూరి

మూడుపదులు కూడా దాటని వయసులో తెల్ల దొరలపై పోరాటం చేసిన యోధుడు..
మన్యప్రజలకు మన్యవీరుడిగా చరిత్రలో నిలిచిన ధీరుడు...
తెలుగువీర లేవరా అంటూ..
తెల్లవారికి ఎదురునిలిచి..
తెలుగు జాతికి తెగువ నేర్పిన..
మన్నెం వీరుడు..

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల