గెలుపు

కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీటిని ఓర్చుకో..
గతం చేసిన గాయాలు మరిచి..
నీ ముందున్న గమ్యాన్ని చేరుకో..
ఈ జీవితం అంటేనే యుద్ధమని..
పోరాడితేనే గెలుపని తెలుసుకో✊

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం