బంధం

కల అవుతావనుకున్నా..
కానీ నా కథలా మారావు
నీడలా మాత్రమే ఉంటావనుకున్నా..
ప్రాణమై పోయావు
నా భవిష్యత్తుకి..
చెరిగిపోని గతంలా కాకుండా..
ఆఖరి శ్వాసవరకు..
నా అడుగులకు తోడవుతావని ఆశిస్తున్నా!

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల