నాకోసం నువ్వు

తెలియని దారుల్లో
తరగని పయనంలో
అలసిన వేళల్లో
బాధల నిట్టూర్పులో
నువ్వుంటే చాలు
నా చిరు చిరు ఆశల దీపాలు వెలిగించడానికి..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం