బంధం

నీకు నేనేమవుతాను అంటే..
తెలియదంటోంది..
కానీ నువ్వు నాకేమి కావంటే ఒప్పుకోనంటుంది నా మనసు!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం