ఆడపిల్ల

పుట్టుకనే అంతం చేసే కన్నవాళ్ళ ఆలోచన..
పుడితే భారం అనుకునే చెడు ఆచరణ..
పుట్టుకకే అర్థం చెప్పే ఆడపిల్ల అవతరణ..
పుట్టుకనే పుట్టించే పడతికెందుకీ యాతన..
పుడమితల్లి చేరుతుంది కన్నీటి చెంతన..
పుట్టలేని, పుట్టుకనిచ్చే మగువ విషాదాన😢
(ఎందుకు కనాలి😐
ఇలా ఎందుకు విసిరేయాలి😢)

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం