స్నేహం

నా బాధని పంచాలన్నా
నా ఆనందాన్ని పెంచాలన్నా
నా లక్ష్యం సాధించాలన్నా
నాతో నువ్వుంటే చాలంటున్నా
STay with me అడుగడుగునా నా తోడై..
Just be with me అనుక్షణం నా నీడై..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం