ఆత్మవిశ్వాసం Get link Facebook X Pinterest Email Other Apps September 19, 2019 నువ్వు కన్న కలలు నెరవేరట్లేదని కలతపడకు.. అస్తవ్యస్తమైన ఆలోచనల అలలలో నుండే ఆచరణలో పెట్టగలిగే ఆశయాలు పుట్టుకొస్తాయి.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తాయి.. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూ✊ Get link Facebook X Pinterest Email Other Apps Comments
ఆడపిల్ల December 14, 2018 కల్లోల కడలి నా మనసు.. కనిపించని అలజడి ఎవరికి తెలుసు.. కష్టాలు,కన్నీళ్లే కలిగించెను వయసు.. అయినా.. ఈ లోకానికి నేనే అలుసు😭 -నందన✍ Read more
మనసు November 19, 2019 మనసు భారంగా ఉన్నప్పుడు మౌనమే సమాధానమౌతుంది.. గుండెల్లో బాధ మోయలేనప్పుడు.. కళ్ళల్లో కన్నీళ్లుగా మారుతుంది Read more
జీవితం November 19, 2019 జీవితమనే గులాబీ తోటలో.. మనసుని గాయపరిచే ముళ్లను సైతం.. ఓర్పుతో,నేర్పుతో భరించాలి..తప్పదు! Read more
Comments
Post a Comment