నీకై

నీపై నాకున్న ప్రేమని..
అక్షరమాలగా చేసి
కంచికి చేరని మన కథను రాస్తూ✍
  నే కవితగా మారాను!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం