నీకై వేచిన నేను

కలైతే మాయం అవుతావేమోనని
నా కంటి పాపలా మార్చుకుని❤
నీ గుండె గుమ్మం వద్ద ఎదురుచూస్తూ
నిలుచున్నా..
కాస్త చోటిస్తావేమోనని ఆశతో!!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం