నీకై నేను

నిన్ను తాకే చల్లని గాలినై..
నీ పెదాలపై విరిసే చిరునవ్వునై..
నీ మదిలోని ఆశనై..
నీ ప్రతి తలపుల్లో ఉండాలి నేనే నీ ఊపిరినై..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం