నీకోసం

ప్రతి కలనై నిన్ను అన్వేషిస్తా..
నా ప్రతి శ్వాసలో నిన్ను ఆరాధిస్తా!
ప్రతి సంధ్యనై నీకై నిరీక్షిస్తా..
ప్రతి జన్మలో నీకై జన్మిస్తా!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం