నా అక్షరాలు

ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి కన్నీటితో ఉన్న సమయంలో ధైర్యాన్నిచ్చే విత్తనాలు..
వాడిపోయిన జీవితంలో వికసించే కుసుమాలు..
నా ఊపిరి ఉన్నంతవరకు నా తోడుంటూ నన్ను నడిపే నేస్తాలు నా అక్షరాలు...

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల