విప్లవం

తరతరాలుగా జరుగుతున్న ఈ దూరాగతాలింకెన్నాళ్లు..
నరనరాలలో పిరికితనంతో శిరస్సువంచడం ఎన్నాళ్ళు
ఒక్కో చుక్క నిప్పు కణికలా మారాలి మన కన్నీళ్లు..
ఎదురుతిరిగితే పోయేదోకటే బానిస బ్రతుకుల సంకెళ్లు✊

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం