జీవితం

నీ చేతిలో ఆయుధముండదు..
నీ వెంట సైన్యముండదు..
అయినా కూడా నువ్వు యుద్ధం చేయాలి..
అదేమరి జీవితమంటే..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం