నీకోసం

నా నవ్వులన్నీ కన్నీటి వర్షంలో ముంచావు..
కానీ
నీ జ్ఞాపకాల జడివాన ఇంకా నా మనసులో కురుస్తూనే ఉంది..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం