నీకై

కలం చేతపట్టి..
అక్షరాలనొక పట్టుపట్టి..
నీపై నిండుగా గుండెలో నింపుకున్న నా ప్రేమని చెప్తున్నా
నీకోసం నేనంటూ
నాలోనే నువ్వంటూ
నువ్వొకటి,నేనొకటి కాదంటూ
మనమొకటిగా బ్రతకాలంటూ
నీకోసమై నీ.....❤

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం