అవకాశం రాలేదని బాధపడకు..
సమయం లేదని చింతించకు..
అదృష్టం లేదని కృంగిపోకు..
మనిషిగా పుట్టావని..
ఇంకా బ్రతికున్నావని..
ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం తో..
రేపంటూ నీకోసం ఒకటుందని సంతోషించు..
నీ గెలుపుకి ఎన్నో దారులు కనిపిస్తాయి!!

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల