రాయలసీమ

మొన్న రత్నాల సీమ
నిన్న రాళ్ళసీమ
పాలకుల నిర్లక్ష్యం వల్ల
నేడు భస్మ సీమ..
రేపు కారాదు చితాభస్మ సీమ..
మన బ్రతుకుల్ని వెనక్కి నెట్టిన అసమర్ధ పాలకులపై..
నేడే సింహగర్జన చేయి..

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల