😑

నేడు గడిచే క్షణాలు..

మరుపురాని తియ్యని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయో..

ఎన్నటికీ మరిచిపోలేని గాయాలుగా మారతాయో..

ఎవరు ఊహించగలరు?

భవిష్యత్తు ఏమౌతుందోనని భయంతో..

నేటి బంగారు క్షణాలను కోల్పోతావా?

రేపన్నది నీకు ఉందో? లేదో?

తెలియనప్పుడు ఎందుకు నీ మదిలో వ్యధ?

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల