ప్రేమ

అలిసిన నా మనసుకి..
నీ మాటల అలజడి చాలు..
సముద్రంలోని కెరటంలా ఎగిసి పడటానికి....

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల