వేదన

చీకటితో నిండిన రాత్రి నుండి వేకువ..
సూర్యుడు లేలేత కిరణాలకి తాళలేక..
వదిలివెళ్లినంత సులభంగా..
కొన్ని మనసుల్లో నిండిన వేదన వెల్లదు..
ఎందుకో మరి😏😔

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల