అమ్మాయి

ఒక అమ్మాయి తన జీవితంలో..
చెప్పలేని విషయాల కంటే..
చెప్పుకోలేని చాలా ఉంటాయి..
ఎలా చెప్పాలో కూడా తెలియక తనలో తాను నలిగిపోతు..
కడవరకు జీవితాన్ని సాగిస్తుంది...

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల