నీకై

పయనం ఎంత దూరమైనా నా గమ్యం నువ్వైతే చాలు..

దూరాన్ని లెక్కచేయకుండా నిన్ను చేరుకుంటా..

కష్టం ఎంత పెద్దదైనా..
అందులో నీ ఇష్టం చాలు..

అలసట అన్నది లేకుండా కష్టాన్ని ఎదిరిస్తా...

కడవరకు నీకై నిరీక్షిస్తా....

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల