...

నిత్యం నీ మనసు నాతోనే ఉన్నా..

నిన్ను అందుకోలేనంత దూరంలో నేనున్నా!

నా తోడుగా నువ్వు లేకున్నా..

నీ నీడగా నేనుంటున్నా!

నా ప్రాణమే నువ్వనుకుంటూ...

అనుక్షణం నిన్నే స్మరించుకుంటున్నా!

నా తలరాతలో నువ్వుండాలని కోరుకుంటూ..

నీ తలపుల్లో జీవిస్తున్నా!

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల